Header Banner

వెంకటపాలెంలో తిరుపతి వాతావరణం! ఘనంగా శ్రీనివాస కళ్యాణోత్సవం...

  Fri Mar 14, 2025 12:05        Devotional

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రేపు శ్రీనివాస కళ్యాణమహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో వెంకటపాలెంలో ఈ వేడుకను సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొననున్నారు. రాజధానిలో ప్రతీ ఇంటికి కళ్యాణ ఆహ్వాన పత్రిక పంపిణీ చేయడం ద్వారా భక్తులను స్వాగతిస్తున్నారు.


ఇది కూడా చదవండి: మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణంలో మంత్రి నారా లోకేష్ దంపతులు! స్వామివారికి పట్టువస్త్ర సమర్పణ!

 

ఈ మహోత్సవాన్ని భక్తులందరూ సౌకర్యవంతంగా వీక్షించేందుకు వివిధ ప్రాంతాల్లో భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు 600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనంగా, 5 డ్రోన్లు, 70 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. భక్తులకు సేవలందించేందుకు 2,000 మంది శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు. వేడుకలో పాల్గొనే భక్తులందరికీ 175 గ్రాముల లడ్డూ ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

 

ఇది కూడా చదవండి: రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

 

 గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Andhrapradesh #SrinivasaKalyanam #Amaravati #TTD #Venkatapalem #SriVariDevotees #Spirituality #DivineBlessings #KalyanaMahotsavam #SacredCelebration #DivineDarshan